Telugu News Spiritual Ganesh Chaturthi Wishes, Vinayaka Chavithi Messages, posters, WhatsApp Status and Facebook Greetings in Telugu
Ganesh Chaturthi 2025 Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ విషెస్..!
విఘ్నాలను తొలగించే దేవుడు శ్రీ గణనాథుడి పూజతో వినాయక చవితి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూలు, పండ్లు, మోదకాలు సమర్పిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున మీ బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి. మీకోసమే ఈ ట్రెండింగ్ విషెస్.
విఘ్నాలను తొలగించే దేవతల్లో మొదటివాడు శ్రీ గణనాథుడు. అందుకే ఏ శుభకార్యం మొదలు పెట్టినా ముందుగా ఆయనను పూజిస్తారు. మనం చేసే పనులకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని గణపతిని ప్రార్థిస్తారు. ప్రతి ఇంట్లో గణేశుని విగ్రహాన్ని పెట్టి, పూలు, పండ్లు, మోదకాలు సమర్పించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయండి. మీకోసం ట్రెండింగ్ విషెస్ నేను తీసుకొచ్చాను.
వినాయక చవితి శుభాకాంక్షలు
మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం సాధించాలని.. ఆ గణపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.
ఎలుక వాహనుడు, లడ్డూలు ఇష్టపడేవాడు, అడ్డంకులను తొలగించే మహాగణపతి.. నీ ఆశీస్సులు అందరికీ లభించాలి అని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.