AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

zodiac signs: తగ్గేదే లే.. ఈ 5 రాశిచక్రాల వారు ఏ విషయంలోనూ వెనుకడుగు వేయరు.. ఇందులో మీరున్నారా చెక్ చేసుకోండి..!

zodiac signs: కొంతమందిలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి వారు ఇతర వ్యక్తులతో పడాలని, అన్ని రకాల పోటీల్లో విజయం..

zodiac signs: తగ్గేదే లే.. ఈ 5 రాశిచక్రాల వారు ఏ విషయంలోనూ వెనుకడుగు వేయరు.. ఇందులో మీరున్నారా చెక్ చేసుకోండి..!
Shiva Prajapati
|

Updated on: Mar 30, 2022 | 6:50 AM

Share

zodiac signs: కొంతమందిలో పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుండి వారు ఇతర వ్యక్తులతో పడాలని, అన్ని రకాల పోటీల్లో విజయం సాధించాలని తపిస్తుంటారు. వీరు పోటీ వాతావరణంలో వృద్ధి చెందుతారు. అందుకే.. ఎలాంటి పోటీ అయినా గెలుస్తుంటారు. ఒక్కసారి తాము సాధించాలని ఫిక్స్ అయితే.. దానికి తిరుగే ఉండదు. తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలపై పక్కా గురి పెడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 5 రాశుల వారిలో పోటీతత్వం అధికంగా ఉంటుందట. మరి రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహ రాశి.. ఈ రాశి వారికి తమపై తమకు అపారమైన నమ్మకం ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ కష్టపడుతారు. దీనికంటే ముందు తమలోని లోపాలను గుర్తించి సని చేసుకుంటారు. ఆ లోపాలు తమ లక్ష్యంపై ప్రభావితం కానివ్వరు. అలా తాము నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతారు.

మకరరాశి.. వీరు విజయ పరంపరను కొనసాగించడానికి ఆసక్తి చూపుతారు. వీరిటో విపరీతమైన పోటీతత్వం ఉంటుంది. కెరీర్‌తో ఎదిగేందుకు తీవ్రంగా శ్రమిస్తారు. ఇంకో విశేషమేంటంటే.. వీరు అప్రయత్నంగానే కొన్ని పోటీల్లో చెమట పట్టకుండానే గెలుస్తారు. ఇది వారి కృషి, దృఢ సంకల్పం ఫలితం.

కుంభ రాశి.. ఈ రాశి వారిని అంతర్ముఖులుగా పేర్కొంటారు జ్యోతిష్య పండితులు. వీరు ఎక్కువగా మౌనంగా ఉంటారు. తమ రహస్యాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. సైలెంట్‌గా విజయపథంలో దూసుకుపోతారు. తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని.. ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుతారు.

మేషరాశి.. ఈ రాశి వారు కూడా విపరీతమైన పోటీతత్వం కలిగి ఉంటారు. వీరు లక్ష్యం ఉన్నతంగా ఉంటుంది. తమ పని పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. నమ్మకమైన ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. తమ లక్ష్యాన్ని వీలైనంత త్వరగా చేరుకునే వరకు శ్రమిస్తారు.

ధనుస్సు రాశి.. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో చేరుకుంటారు. వైఫల్యాల గురించి పెద్దగా పట్టించుకోరు. కేవలం సానుకూల అంశాలను రిసీవ్ చేసుకుంటూ ముందుకు కదులుతారు. ఇది సాధించి తీరాలని ఒకసారి వారు డిసైడ్ అయితే.. ఏది ఏమైనా సాధించి తీరుతారు.

(గమనిక: మత విశ్వాసాలు, మత గ్రంధాల ఆధారంగా ఈ వివరాలను పబ్లిష్ చేయడం జరిగింది. వీటిని టీవీ9 తెలుగు నిర్ధారించలేదు. వీటికి బాధ్యత వహించదు.)

Also read:

Telangana Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై అలా చేశారంటే అంతే సంగతలు..!

TSTET 2022: టెట్ అభ్యర్థులూ బీ అలర్ట్.. టెట్‌ వెబ్‌‌సై‌ట్‌లో పాత హాల్‌‌టి‌కెట్లు..

Telangana: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం