అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ముఖ్యమైన ప్రకటన..!

AP Assembly 2019, అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ముఖ్యమైన ప్రకటన..!

ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేనికి సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని, ప్రతిపక్షనేతగా చంద్రబాబు నాయుడిని గుర్తిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. దీనికి సభ్యులందరూ ఆమోదం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *