పోసానికి అస్వస్థత..పరామర్శించిన వైసీపీ నేత సజ్జల

Sajjala Ramakrishna Reddy Visits Posani Krishna Murali At Yashoda Hospital, పోసానికి అస్వస్థత..పరామర్శించిన వైసీపీ నేత సజ్జల

హైదరాబాద్‌ : అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న పోసాని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి వెళ్లి.. పోసానిని సజ్జల పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోసానికి అందుతున్న వైద్యం, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సజ్జల ఆరా తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *