Saaho Trailer: ‘బ్యాంగ్ బ్యాంగ్’ మూవీతో ‘సాహో’ పోలికా? నెవర్.. ప్రభాస్ ఫ్యాన్స్!

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా తెలుగుతో  పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిన్న రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్న ట్రైలర్ ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా ట్రైలర్ చూసిన కొంతమంది ఈ సినిమా స్టోరీలైన్ […]

Saaho Trailer: 'బ్యాంగ్ బ్యాంగ్' మూవీతో 'సాహో' పోలికా? నెవర్.. ప్రభాస్ ఫ్యాన్స్!
Follow us

|

Updated on: Aug 12, 2019 | 2:18 PM

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా తెలుగుతో  పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిన్న రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉన్న ట్రైలర్ ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా ట్రైలర్ చూసిన కొంతమంది ఈ సినిమా స్టోరీలైన్ హాలీవుడ్ సినిమా ‘నైట్ అండ్ డే’కు పోలిక ఉందని అంటున్నారు.

టామ్ క్రూస్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమాను బాలీవుడ్‌లో యాక్షన్ హీరో హృతిక్ రోషన్ హీరోగా ‘బ్యాంగ్ బ్యాంగ్’ అనే టైటిల్‌తో తెరకెక్కించారు. అప్పట్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా స్టోరీలైన్‌కు ‘సాహో’ స్టోరీ దాదాపు మ్యాచ్ అవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. యాక్షన్ మూవీస్ స్టోరీ లైన్స్ అన్ని ఒకేలా ఉండడం కామన్.. కానీ కథనంలో కొత్తదనం ఉంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.’బ్యాంగ్ బ్యాంగ్’ మూవీలో హృతిక్ నటనను.. ‘సాహో’లో ప్రభాస్ పాల్గొన్న షూట్ సీన్స్‌ను పోల్చుకున్నప్పుడు సారూప్యాలు స్పష్టంగా కనబడుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోకుండా తమ బాస్ ట్రైలర్‌ను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో