పదో తరగతి పరీక్షకు వెళ్తూ ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ.. ఇద్దరు విద్యార్థులు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాలోని పెద్దమండ్యం మండలానికి చెందిన శ్రీనివాస్, రామ్మోహన్ అనే ఇద్దరు విద్యార్థులు సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు బయల్దేరారట. వీరు ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రచార రధం క్వాలీస్  ఎక్కారని సమాచారం. ఇక మార్గం మధ్య కలిచెర్ల వద్దకు […]

పదో తరగతి పరీక్షకు వెళ్తూ ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
Follow us

|

Updated on: Mar 25, 2019 | 2:18 PM

పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ.. ఇద్దరు విద్యార్థులు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అసలు వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాలోని పెద్దమండ్యం మండలానికి చెందిన శ్రీనివాస్, రామ్మోహన్ అనే ఇద్దరు విద్యార్థులు సోమవారం ఉదయం పదో తరగతి పరీక్ష రాసేందుకు బయల్దేరారట. వీరు ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రచార రధం క్వాలీస్  ఎక్కారని సమాచారం. ఇక మార్గం మధ్య కలిచెర్ల వద్దకు వాహనం చేరుకోగానే.. దాని వీల్ కట్ అయినట్లు తెలుస్తోంది.. అంటే ఒక్కసారిగా వాహనం బోల్తా కొట్టింది.

దీనితో అక్కడిక్కడే విద్యార్థులు ఇద్దరూ మృతి చెందారు. కాగా వాహనంలో ఉన్న మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గరల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక ఆ ప్రచార రధం జనసేన పార్టీకు చెందినది అని సమాచారం.

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో