Regina Cassandra : శూర్పణఖగా మారి ప్రేక్షకులను భయపెట్టనున్న అందాల భామ రెజీనా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు

టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా జోరు ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. అడవి శేష్ నంటించిన ఎవరు సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా  సినిమాలు చేయలేదు. తాజగా రెజీనా శూర్పణఖ..

Regina Cassandra : శూర్పణఖగా మారి ప్రేక్షకులను భయపెట్టనున్న అందాల భామ రెజీనా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు
Follow us

|

Updated on: Jan 06, 2021 | 9:26 AM

Regina Cassandra : టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా జోరు ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. అడవి శేష్ నంటించిన ఎవరు సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా  సినిమాలు చేయలేదు. తాజగా రెజీనా శూర్పణఖగా మరి ప్రేక్షకుల ముందుకు రానుంది. సాలిడ్ సక్సెస్ కోసం రెజీనా ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. మంచి హిట్ కొట్టి తిరిగి రాణించాలని చూస్తుంది ఈ చిన్నది. తాజాగా ‘నేనేనా’ అనే సినిమా చేస్తుంది రెజీనా. ఈ సినిమాను తెలుగు తమిళ భాషలో రిలీజ్ చేయనున్నారు. తమిళంలో ‘శూర్పణగై’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. హారర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం తెలుపుతుంది. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Nani interesting comments : నాతో ఆ సినిమా బలవంతంగా చేయించారు.. కానీ కెరియర్ కు అది ప్లస్ అయ్యింది..

Yuganiki Okkadu Update: చోళ వారసుడిగా కనిపించినున్న ధనుష్‌… ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘యుగానికి ఒక్కడు 2’ వార్త..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?