BIgBoss: భాష ఏదైనా అవకాశాలు తెచ్చి పెడుతోన్న బిగ్‌బాస్… లక్కీ ఛాన్స్ కొట్టేసిన తమిళ అందాల తార..

Ramya Pandian Got Movie Chance: ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఇందులో పాల్గొన్న వారికి మంచి అవకాశాలను తెచ్చిపెడుతోంది బిగ్‌బాస్ రియాలిటీ షో. తెలుగులో ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలో పాల్గొన్న వారు..

BIgBoss: భాష ఏదైనా అవకాశాలు తెచ్చి పెడుతోన్న బిగ్‌బాస్... లక్కీ ఛాన్స్ కొట్టేసిన తమిళ అందాల తార..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 8:18 PM

Ramya Pandian Got Movie Chance: ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే అందులో పాల్గొన్న వారికి మంచి అవకాశాలను తెచ్చిపెడుతోంది బిగ్‌బాస్ రియాలిటీ షో. తెలుగులో ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలో పాల్గొన్న వారు మంచి ఆఫర్లు అందుకున్నారు. అంత వరకు పెద్దగా ప్రపంచానికి పరిచయం లేనివారికి కూడా బిగ్‌బాస్ ఎంతో ఫేమ్ తెచ్చిపెడుతోంది. ఇక ఈ ఆఫర్లు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేవు.. తమిళ్‌లోనూ నటీనటులకు ఆఫర్లు క్యూకడుతున్నాయి. తాజాగా తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొన్న అందాల తార హీరోయిన్‌గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ తనెవరనేగా మీ సందేహం.. సోషల్ మీడియాలో తన ఫొటోలతో కుర్రకారు మతి పొగొడుతూ ఎప్పటికప్పుడు తన లెటెస్ట్ ఫొటోలను పోస్ట్ చేసే నటి రమ్య పాండియన్‌. ప్రస్తుతం ఈ బ్యూటీ 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఈ నిర్మాణ సంస్థ ప్రముఖ హీరో సుర్యాకు చెందినది కావడం విశేషం. అరిసిల్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రమ్మ ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

Also Read: Anchor Pradeep: ప్రదీప్ కోసం దిగొచ్చిన బుల్లి తెర టాప్ యాంకర్లు… ప్రమోషనల్ సాంగ్‌లో చిందులేసిన ముద్దుగుమ్మలు..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో