బ్రేకింగ్ : ట్రిపుల్ తలాఖ్‌ బిల్లుపై కొనసాగుతోన్న ఓటింగ్

వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై ఓటింగ్ కొనసాగుతోంది. స్లిప్పుల ద్వారా ఓటింగ్ జరుగుతోంది. ఇప్పటికే లోక్‌సభలో బిల్లుకు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సభలో మొత్తం 220 మంది ఉన్నారు. దీంతో బిల్లు ఆమోదానాకి కావాల్సిన సంఖ్య 111. అయితే బిల్లును వ్యతిరేకిస్తూ పలు పార్టీలు దూరంగా ఉన్నాయి. దీంతో బిల్లుపై టెన్షన్ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, జేడీయూ పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో బిల్లుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 6:13 PM