పాక్‌కు పరోక్ష హెచ్చరికలు చేసిన రాజ్‌నాథ్ సింగ్

ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో భారత్ ఎప్పుడూ ముందుండదని.. కానీ భవిష్యత్‌లో తన నిర్ణయం మార్చుకునే అవకాశాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం భారత దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మొదటి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్‌లో రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ తామంతట తామే ముందుగా ప్రయోగించకూడదనే ఒక నియమాన్ని పాటిస్తోందని.. ఇప్పటికీ ఆ విషయానికి కట్టుబడి ఉందని.. కానీ భవిష్యత్‌లో పరిస్థితులను […]

పాక్‌కు పరోక్ష హెచ్చరికలు చేసిన రాజ్‌నాథ్ సింగ్
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 9:17 PM

ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించే విషయంలో భారత్ ఎప్పుడూ ముందుండదని.. కానీ భవిష్యత్‌లో తన నిర్ణయం మార్చుకునే అవకాశాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం భారత దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మొదటి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్‌లో రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత్ వద్ద అణ్వాయుధాలు ఉన్నప్పటికీ తామంతట తామే ముందుగా ప్రయోగించకూడదనే ఒక నియమాన్ని పాటిస్తోందని.. ఇప్పటికీ ఆ విషయానికి కట్టుబడి ఉందని.. కానీ భవిష్యత్‌లో పరిస్థితులను బట్టి మన నిర్ణయం మారొచ్చని అన్నారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్‌లోనూ పేర్కొన్నారు. కాగా ఈ ప్రకటనతో భారత్ పాకిస్తాన్‌ను పరోక్షంగా హెచ్చరికలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

కాగా జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్, పాక్‌ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధానికైనా సిద్ధమంటూ పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ విషయంలో చైనా, ఐక్యరాజ్యసమతి జోక్యాన్ని కోరుతూ పాక్ లేఖ రాసింది. ఈ క్రమంలో చైనా మధ్యవర్తిత్వం మేరకు నేడు ఐరాస రహస్య సమావేశం నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ సింగ్‌ కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ సింగ్‌ కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు