ఏపీసీసీ చీఫ్‌ పదవికి రఘువీరా రాజీనామా

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవ్వడంతో.. దానికి బాధ్యత వహిస్తూ దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ముఖ్య నేతల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆయన రాజీనామాను ఆమోదించలేదు. కాగా ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రాజీనామాను చేసిన […]

ఏపీసీసీ చీఫ్‌ పదవికి రఘువీరా రాజీనామా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 03, 2019 | 10:43 AM

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవ్వడంతో.. దానికి బాధ్యత వహిస్తూ దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ముఖ్య నేతల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆయన రాజీనామాను ఆమోదించలేదు. కాగా ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా రాజీనామాను చేసిన విషయం తెలిసిందే.