తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, తగ్గిన ఆర్‌- వాల్యూ

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది.  పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం 2,00,611 కు చేరింది. మరోవైపు ఆర్ వాల్యూ మాత్రం క్రమంగా తగ్గుతుంది. 

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, తగ్గిన ఆర్‌- వాల్యూ
Follow us

|

Updated on: Oct 05, 2020 | 11:49 PM

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టింది.  పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం 2,00,611 కు చేరింది. మరోవైపు ఆర్‌- వాల్యూ మాత్రం క్రమంగా తగ్గుతుంది.  కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి సగటున ఎంతమంది ఇతర వ్యక్తులకు వైరస్‌ సంక్రమించిందన్న వి యాన్ని ఆర్‌- వాల్యూ (రీ ప్రొడక్షన్‌) తెలియజేస్తుంది. దీని ద్వారా వైరస్‌ వ్యాప్తి తీవ్రతపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణలో ఆర్‌- వాల్యూ  ఆగస్టు మూడవ వారంలో 1.27 ఉండగా, అది సెప్టెంబర్ మూడవ వారంలో కేవలం 1 కి పడిపోయింది. ఈ సంఖ్య భారత సగటు 0.86 కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, నిపుణులు రాష్ట్రంలో సంక్రమణ వ్యాప్తి భయంకరమైన దశలో లేదని, క్రమంగా తగ్గుతున్నదని చెప్పారు. నిజానికి ఆర్‌- వాల్యూ ఒకటి కంటే తక్కువగా ఉండటం ప్రజల ఇమ్యూనిటి పవర్ మెరుగు పడుతుందనడానికి సంకేతం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19 సోకిన వ్యక్తి సగటున  ఒకరి కంటే తక్కువగానే వ్యాధి వ్యాప్తి చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

Also Read :

హైదరాబాద్‌లో బైక్ నంబర్ ప్లేట్లకు మాస్కులు, పోలీసులకు కొత్త చిక్కులు

నాయినికి కరోనా నెగిటివ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో