టీజర్ టాక్: ఒకటి కాదు.. ఈసారి రెండు దెయ్యాలు

ప్రభుదేవా, తమన్నా హీరోహీరోయిన్లుగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అభినేత్రి 2’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. టీజర్ లో ఒకటి కాదు రెండు దెయ్యాలు అనే డైలాగు బాగా వినిపించింది. అభినేత్రి 1లో రూబీ అనే దెయ్యం తమన్నాను ఆవహిస్తే… అభినేత్రి 2 లో ప్రభుదేవా, తమన్నాను రెండు దెయ్యాలు ఆవహించినట్లు అర్ధమైవుతోంది. మొత్తానికి హర్రర్ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సీక్వల్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో […]

టీజర్ టాక్: ఒకటి కాదు.. ఈసారి రెండు దెయ్యాలు
Follow us

|

Updated on: Apr 16, 2019 | 9:09 PM

ప్రభుదేవా, తమన్నా హీరోహీరోయిన్లుగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అభినేత్రి 2’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. టీజర్ లో ఒకటి కాదు రెండు దెయ్యాలు అనే డైలాగు బాగా వినిపించింది. అభినేత్రి 1లో రూబీ అనే దెయ్యం తమన్నాను ఆవహిస్తే… అభినేత్రి 2 లో ప్రభుదేవా, తమన్నాను రెండు దెయ్యాలు ఆవహించినట్లు అర్ధమైవుతోంది. మొత్తానికి హర్రర్ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సీక్వల్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఇక ఈ చిత్రంలో తమన్నాతో పాటు మరో యంగ్ హీరోయిన్ నందితా శ్వేత కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది. కాగా చిత్రం మే 1వ తేదీన రిలీజ్ కానుంది.