మోదీ రోడ్‌షోపై వివరణ కోరిన ఈసీ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఓటు వేసిన తరువాత ప్రధాన మంత్రి స్వయంగా జీపును నడుపుతూ మినీ రోడ్‌షో నిర్వహించారు. దీనిపై ఈసీ గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారి నుంచి నివేదికను కోరింది. “టెర్రరిజం యొక్క ఆయుధం IED, ప్రజాస్వామ్య బలం ఒక ఓటరు ID. నేను ‘ఓటరు ID’… IED కంటే ఎక్కువ శక్తివంతమైనదని ఖచ్చితంగా చెప్పగలను అని మోదీ వివరించారు.

మోదీ రోడ్‌షోపై వివరణ కోరిన ఈసీ

Edited By:

Updated on: Apr 23, 2019 | 8:48 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఓటు వేసిన తరువాత ప్రధాన మంత్రి స్వయంగా జీపును నడుపుతూ మినీ రోడ్‌షో నిర్వహించారు. దీనిపై ఈసీ గుజరాత్ ముఖ్య ఎన్నికల అధికారి నుంచి నివేదికను కోరింది.

“టెర్రరిజం యొక్క ఆయుధం IED, ప్రజాస్వామ్య బలం ఒక ఓటరు ID. నేను ‘ఓటరు ID’… IED కంటే ఎక్కువ శక్తివంతమైనదని ఖచ్చితంగా చెప్పగలను అని మోదీ వివరించారు.