ఎమ్మెల్సీ ఫలితాలు విడుదల

| Edited By:

Mar 12, 2019 | 8:27 PM

తెలంగాణలో శాసనసభ్యుల కోటా మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండటంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక లాంఛనమే అయింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు గెలుపొందారు. వీరిలో టీఆర్ఎస్ నుంచి శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, ఎగ్గె మల్లేశం గెలుపొందారు. మజ్లిస్‌ నుంచి మీర్జా రియాజ్‌ హసన్‌ విజయం సాధించారు. ఇవాళ ఉదయం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో […]

ఎమ్మెల్సీ ఫలితాలు విడుదల
Follow us on

తెలంగాణలో శాసనసభ్యుల కోటా మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండటంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక లాంఛనమే అయింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు గెలుపొందారు. వీరిలో టీఆర్ఎస్ నుంచి శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, ఎగ్గె మల్లేశం గెలుపొందారు. మజ్లిస్‌ నుంచి మీర్జా రియాజ్‌ హసన్‌ విజయం సాధించారు. ఇవాళ ఉదయం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో టీఆర్ఎస్ కు చెందిన 91 మంది, ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.