3 / 7
కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు, నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రివర్గం ఆదేశించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టులు, అధికారుల కేటాయింపును చేపట్టాలని, ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని అధికారులకు సూచించింది కేబినెట్.