1 / 6
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రకృతి పరవశించిపోతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా చల్లటి వాతవరణం నెలకొంది. చిన్న చిన్న జల్లులతో ప్రకృతి రమణీయత వికసిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ జిల్లా అందాల అనుభూతి అంటూ మంత్రి హరీష్ రావు కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.