బ్రేకింగ్: పవన్‌పై కేసు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేయనున్నారు తుళ్లూరు పోలీసులు. రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, సెక్షన్ 144, 30 యాక్ట్‌ని బ్రేక్‌ చేసినందుకు పవన్‌‌‌పై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. మంగళవారం అమరావతిలో పర్యటన సందర్భంగా.. పవన్ మందడానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడికి ఆయన్ని అనుమతించలేదు పోలీసులు. సచివాలయంలో సీఎం జగన్ ఉన్నందున.. మందడానికి పవన్‌ వెళ్లేందుకు.. పోలీసులు నిరాకరించారు. తుళ్లూరు వెళ్లాలని పవన్‌కు సూచించారు. దీంతో.. పవన్ కారు […]

బ్రేకింగ్: పవన్‌పై కేసు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 01, 2020 | 2:38 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేయనున్నారు తుళ్లూరు పోలీసులు. రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, సెక్షన్ 144, 30 యాక్ట్‌ని బ్రేక్‌ చేసినందుకు పవన్‌‌‌పై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

మంగళవారం అమరావతిలో పర్యటన సందర్భంగా.. పవన్ మందడానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడికి ఆయన్ని అనుమతించలేదు పోలీసులు. సచివాలయంలో సీఎం జగన్ ఉన్నందున.. మందడానికి పవన్‌ వెళ్లేందుకు.. పోలీసులు నిరాకరించారు. తుళ్లూరు వెళ్లాలని పవన్‌కు సూచించారు. దీంతో.. పవన్ కారు దిగి మందడానికి నడుచుకుంటూ వెళ్లారు.

అయితే.. మందడం వైపు నడుచుకుని వెళ్తోన్న పవన్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నందున పావు గంట పాదయాత్ర ఆపాలని పవన్‌ను కోరారు. దీంతో వెంకటాపాలెం వద్ద రోడ్డుపై బైటాయించారు పవన్. మరోసారి మందడం శివార్లలో పవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో.. జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం