కుభేర యోగం.. శ్రీమంతులు కాబోయే రాశుల వారు వీరే!

Updated on: May 24, 2025 | 4:39 PM

గ్రహాలలో శుక్ర గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం సంపాదనకు సూచకం అంటుంటారు. అయితే ఈ గ్రహం వలన ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడం వలన ఇది 12 రాశులపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అదృష్టం తీసుకొస్తుందంట.

1 / 5
శుక్ర గ్రహం మే 31 వ తేదీ శుక్రవారం రోజున శుక్రుడు మేష రాశిలోకి సంచరించనున్నాడు. దీంతో కుభేర యోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంట. కాగా,ఏ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
వృషభ రాశి : శుక్రుడి  సంచారంతో వృషభరాశి వారికి ఊహించని విధంగా డబ్బులు రావడం జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. చాలా రోజులుగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటాబయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా సంతోషంగా గడుపుతారు.

3 / 5
మిథున రాశి : శుక్రుడి  సంచారం, కుభేర యగం వలన మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. దీని వలన ఈ రాశి వారికి కృషికి మంచి ప్రశసలు అందుతాయి. ధనవంతులు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. చాలా రోజుల నుంచి పేదవారిగా ఉన్న వారు కూడా డబ్బు సంపాదించి ధనవంతులయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు.

4 / 5
మకర రాశి  వారికి శుక్రుడి సంచారం  వలన చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సానుకూల ఆలోచనలతో ముందుకెళ్లడం వలన అన్ని పనులు త్వరగా పూర్తి అవుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

5 / 5
శుక్రుడు మేష రాశిలోకి సంచారం చేయడం వలన కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని విధంగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంపద పెరుగుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.