CM Jagan: జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

|

Mar 29, 2024 | 2:42 PM

ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టిన ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బిగ్ రెస్పాన్స్ వస్తోంది. తమ అభిమాన నాయకుడు జనం ముందుకు రావడంతో సెల్ఫీలు దిగుతూ, సందడి చేస్తూ యాత్రను విజయవంతం చేస్తున్నారు.

1 / 5

2 / 5
కర్నూలు జిల్లా కోడుమూరులో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ యాత్రకు జనం అడుగడుగున నీరాజనం పడుతున్నారు. యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న జనం పూలతో స్వాగతం పలుకుతున్నారు.

3 / 5
వేమగోడులో వైసీపీ జెండాలు చేతపట్టి జగన్‌కు స్వాగతం పలికారు విద్యార్థులు. తమ మేనమామ సీఎం జగన్ అంటూ విద్యార్థులు నినదించారు.

4 / 5
కోడుమూరులో జగన్‌కు చేనేత మగ్గం గిఫ్ట్‌గా ఇచ్చారు చేనేతలు. సంక్షేమ పథకాలతో మేలు జరిగిందంటూ అభిమానం చాటుకున్నారు. మళ్లీ జగన్ రావాలంటూ నినాదాలు చేశారు.

5 / 5
జగన్‌కు గొర్రె పిల్లను ఇచ్చి అభిమానం చాటుకున్నారు గొర్రె కాపారులు. కోడుమూరులో సాగుతున్న జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.