1 / 7
కీళ్ల నొప్పులు.. సాధారణంగా చాలా మందిని వేధించే సమస్య. కాళ్లు, తుంటి కీళ్లు, చేతులు, నడుము కీళ్లలో నొప్పిగా ఉండడమే ఆర్థరైటిస్. చాలా కాలంగా ఈ సమస్యతో ఇబ్బందిపడేవారు ఉంటారు.. కీళ్ల నొప్పులకు ఎలాంటి చికిత్సలు తీసుకున్నప్పటికీ ఫలితం తక్కువగానే ఉంటుంది.. చాలా రోజులుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.. అవెంటో తెలుసుకుందామా..