1 / 5
ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్ కారణంగా.. మనుషులు మానసికంగా, శారీరకంగా త్వరగా అలసిపోతారు. దీంతో తలనొప్పి, టెన్షన్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, యోగా చక్కటి పరిష్కారం. క్రమం తప్పకుండ చేసే యోగాసనాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.