AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Expensive Shoes: ప్రపంచంలో అత్యంత ఖరీదైన షూస్ ఇవి.. ధర తెలిస్తే షాక్ అవుతారు! ఇక చూస్తే కళ్లు జిగేల్‌..

ప్రపంచంలోని ఎంపిక చేసిన కొన్ని షూల గురించి తెసుకుందాం. వీటి ధర వింటే నిజంగానే మీరు షాక్ అవుతారు. వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉండడం వల్ల సామాన్యుడు వాటిని కలలో కూడా కొనలేడనే చెప్పాలి.

Jyothi Gadda
|

Updated on: Dec 10, 2022 | 12:48 PM

Share
రీటా హేవర్త్ హీల్స్: హాలీవుడ్ లెజెండ్ రీటా హేవర్త్ ఒక అవార్డు ఫంక్షన్ సందర్భంగా ఈ ఖరీదైన స్టిలెట్టోస్ ధరించారు. వీటిని స్టువర్ట్ వీట్జ్‌మన్ తయారు చేశారు. వాటి విలువ దాదాపు రూ.22 కోట్లు ఉంటుందని తెలిపారు.

1 / 5
రూబీ స్లిప్పర్స్: ప్రముఖ నగల డిజైనర్ హ్యారీ విన్‌స్టన్ కుమారుడు రాన్ విన్‌స్టన్ హాలీవుడ్ చిత్రం 'ది విజార్డ్ ఆఫ్ ఓజ్' 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చెప్పులను ధరించాడు. వీటిని యంగ్ డోరతీ తయారు చేశారు. దీని ఖరీదు దాదాపు రూ. 22 కోట్లు.

2 / 5
డెబ్బీ వింగ్‌హామ్ హై హీల్స్: వీటిని డెబ్బీ వింగ్‌హామ్ తయారు చేశారు. ఈ షూల (స్టిలెట్టోస్) ధర 15.1 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.110 కోట్లు. ఈ స్టిలెట్టోలు తోలుతో తయారు చేయబడ్డాయి. 24 క్యారెట్ల బంగారంతో పొరలుగా ఉంటాయి.

3 / 5
మూన్ స్టార్ షూస్: ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బూట్లు (స్టిలెట్టోస్), వీటిని ఆంటోనియో వియెట్రి తయారు చేశారు. వాటి ఖరీదు 19.9 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 145 కోట్ల రూపాయలు.

4 / 5
డైమండ్ షూస్: జడా దుబాయ్ మరియు ప్యాషన్ జ్యువెలర్స్ కలిసి ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన షూస్ (స్టిలెట్టోస్)ను తయారు చేశారు. వాటి ఖరీదు 17 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 124 కోట్ల రూపాయలు. ఈ షూస్‌లో 15 క్యారెట్ డి గ్రేడ్ వజ్రాలు ఉంటాయి.

5 / 5
Follow Us
వ్యభిచార గుట్టు రట్టు చేసిన పోలీసులు.. అడ్డంగా దిరికేసిన హీరోయిన్

వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు

హోర్ముజ్ జలసంధిలో US అండర్‌వాటర్ డ్రోన్ కలకలం!

బ్లౌజ్ లేకుండానే ఆ సినిమా మొత్తం నటించా..

సీబీఐ అధికారులమంటూ ఫోన్.. భయపడిన వృద్ధుడు ఏం చేశాడంటే..

ఢిల్లీ వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్..!

టీమిండియాకు బిగ్ షాక్.. కివీస్ సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?

సోషల్ మీడియాలో విషాదం,ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య

చర్మంపై పులిపిర్ల సమస్య వేధిస్తుందా? సర్జరీ లేకుండా తొలగించేందుకు

గాలిలోకి ఎగిరిన ఆటో.. ముగ్గురు మహిళలు మృతి!