ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్‌ ఇదే.. ఎన్ని ఎకరాల్లో నిర్మించారో తెలిస్తే షాక్‌ అవుతారు

|

Jan 07, 2023 | 1:43 PM

మనం తరచూ రైలులో ప్రయాణిస్తూనే ఉంటాం. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను ఎలా నిర్మించారో, ఎక్కడుందో తెలుసా? ఇప్పుడా విషయాలు తెలుసుకుందాం రండి.

1 / 5

2 / 5
న్యూయార్క్ నగరంలో ఉన్న గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్. 1901-1903 మధ్యకాలంలో ఈ స్టేషన్‌ను నిర్మించారు.

3 / 5
ఈ రైల్వే స్టేషన్‌లో 44 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి.  ప్రత్యేక వాస్తుశిల్పాలతో, డిజైన్లతో సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టేషన్‌ను ఎంతో అందంగా నిర్మించారు. అందుకే ఈ స్టేషన్‌ ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది.

4 / 5
అన్నట్లు ఈ రైల్వే స్టేషన్‌లో పలు సినిమా షూటింగులను చిత్రీకరించారు. ఈ స్టేషన్  సైట్ లోతు సుమారు 45 అడుగులు. స్టేషన్ నిర్మాణం కోసం రోజుకు కనీసం 10,000 మంది కార్మికులు పనిచేశారట. 1913 సంవత్సరంలో  కొత్త టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

5 / 5
గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ఏటా 67 మిలియన్ల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తోంది. ప్రతి 58 సెకన్లకు ఒక రైలు ఈ స్టేషన్‌ మీదుగా బయలుదేరుతుంది.