Caroline Jurie : శ్రీలంక 2021 విన్నర్‌ పుష్పిక డిసిల్వాను స్టేజ్ పై తీవ్రంగా అవమానించిన ఘటన.. మిసెస్‌ వరల్డ్‌ కరోలిన్‌ జూరీ అరెస్ట్

|

Apr 09, 2021 | 8:57 AM

Mrs. World titleholder Caroline Jurie : మిసెస్‌ వరల్డ్‌ కరోలిన్‌ జూరీని పోలీసులు అరెస్టు చేశారు..

1 / 5
'మిసెస్‌ శ్రీలంక 2021' పోటీల్లో వేదికపై విజేతగా నిలిచిన పుష్పిక డిసిల్వా అనే మహిళ కిరీటం బలవంతంగా లాక్కొని గందరగోళం సృష్టించినందుకు కరోలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

2 / 5
మిసెస్‌ శ్రీలంక 2021 విన్నర్‌ పుష్పిక డిసిల్వాను గాయపరిచారన్న ఆరోపణలపై కరోలిన్ జూరీపై శ్రీలంక పోలీసులు కేసు నమోదు చేశారు.

3 / 5
కొలంబోలోని నీలమ్‌ పోకునా థియేటర్‌లో ఆస్తి నష్టం కలిగించడంతో పాటు మిసెస్‌ శ్రీలంక 2021 విన్నర్‌ పుష్పిక డిసిల్వాను గాయపరిచారన్న ఆరోపణలపై కరోలిన్‌తో పాటు ఆమె సన్నిహితురాలిని కూడా కొలంబో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

4 / 5
తనపై దాడి చేశారంటూ ప్రస్తుత విజేత పుష్పిక ఇచ్చిన ఫిర్యాదుతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కిరీటం లాక్కొనేటప్పుడు పుష్పిక తలకు గాయం కాగా.. ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

5 / 5
కొలంబోలోని సిన్నిమోన్‌ గార్డెన్స్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర పుష్పిక మీడియాతో మాట్లాడుతూ.. కరోలిన్‌ బహిరంగంగా క్షమాపణ కోరితే తాను కేసు వెనక్కి తీసుకుంటానన్నారు పుష్పిక. తాను భర్తకు దూరంగా ఉంటున్నానే తప్ప విడాకులు తీసుకోలేదని పుష్పిక స్పష్టం చేసింది. ముమ్మాటికీ ఈ ఏడాది మిసెస్ శ్రీలంక పుష్పికనే అని నిర్వాహకులు తేల్చి చెప్పారు. ఆమెకు కిరీటం వెనక్కి ఇస్తామని పేర్కొన్నారు.