దేశం కాని దేశంలో తలదాచుకుంటున్న వారిపై పగబట్టిన విధి.. ప్రపంచంలోనే అతి పెద్ద రెఫ్యూజీ క్యాంప్ లో భారీ అగ్ని ప్రమాదం

|

Mar 23, 2021 | 10:38 PM

Rohingya Camp Blaze In Bangladesh : ఉవ్వెత్తున లేచిన ప్రమాదానికి భయపడిన శరణార్దులు ప్రాణాలు కాపాడుకునేందుకు పిల్లల్ని, అయిన వాళ్లను వదిలి ఎటు పడితే అటు పరుగులు తీశారు

1 / 6
మయన్మార్‌ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన పది లక్షల మంది ఇక్కడ తలదాచుకుంటున్నారు

2 / 6
బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్ధుల శిబిరంలో జరిగిన అగ్ని ప్రమాదం మృతులు 15కు చేరారు

3 / 6
ఈ ఘటనలో 400 మంది ఆచూకీ తెలియటం లేదని,  అగ్ని ప్రమాదం కారణంగా 45వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి వర్గాలు వెల్లడించాయి

4 / 6
ఐక్యరాజ్య సమితి రోహింగ్యా రెఫ్యూజీల కోసం టెంట్లు నిర్మించడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది

5 / 6
ఈ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో గంటల వ్యవధిలోనే వందల గుడారాలు తగలబడిపోయాయి

6 / 6
ఉవ్వెత్తున లేచిన ప్రమాదానికి భయపడిన శరణార్దులు ప్రాణాలు కాపాడుకునేందుకు పిల్లల్ని, అయిన వాళ్లను వదిలి ఎటు పడితే అటు పరుగులు తీశారు. దీంతో చాలా మంది తమ వారెక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి