
దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతున్నాయో కూడా ఎవరికి అర్ధం కాకుండా ఉంది. గంట గంటకి లెక్కలు మొత్తం మారుతున్నాయి. ఇక ప్రజలు వీటిని చూసి టెన్షన్, ఆందోళన చెందుతున్నారు. మొన్న బంగారం, నేడు గ్యాస్.. రేపు ఏంటో అంటూ ఉలిక్కిపడుతున్నారు.

అప్పుడేమో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్క రోజైన తగ్గుతాయమో అనుకున్నారు కానీ ధరలు మాత్రం రోజు రోజుకి అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గినా .. ఇంకో రోజు మాత్రం విపరీతంగా పెరిగి సామాన్యులకు కునుకు లేకుండా చేస్తుంది.

వేడి నీళ్ల పద్ధతి: సిలిండర్ పక్క నుండి కొద్దిగా వేడి నీళ్లను పోయండి. ఆ తర్వాత చేత్తో తాకి చూస్తే.. గ్యాస్ లేని భాగం వేడిగా ఉంటుంది, గ్యాస్ ఉన్న భాగం చల్లగా అనిపిస్తుంది. వంట గదిలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల సమయానికి గ్యాస్ బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. అయితే, గ్యాస్ అయిపోయే వరకు వేచి ఉండకుండా ఎప్పుడూ ఒక బ్యాకప్ సిలిండర్ ఉంచుకోవడం ఉత్తమం.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధం వలన త్వరలో ప్రజలకు ఇంకో బిగ్ షాక్ తగలనుంది. మెడిసిన్స్ రేట్స్ కూడా అమాంతం పెరుగుతాయని నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. కాబట్టి, ప్రజలు ఆచి తూచి ఖర్చులు పెట్టాలని అంటున్నారు.

ఇంకా చెప్పాలంటే మనం రోజూ వాడుకునే నిత్యావసర వస్తువులు, కూరగాయల రేట్స్ కూడా భారీగా పెరగనున్నాయని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. దీని వలన సామాన్యుడి బతుకు దారుణంగా మారనుంది. వారిపైనే తీవ్ర ప్రభావం చూపనుంది.