మీరు కదిలే వాహనంలో ఉన్నప్పుడు తొందరగా నిద్రలోకి జారుకుంటారు..! ఎందుకో తెలుసా..?

|

Sep 25, 2021 | 10:09 PM

ప్రజలు ఇంట్లో నిద్రించడానికి చాలా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మీరు బస్సులో లేదా రైలులో ప్రయాణంలో ఉన్నప్పుడు ఎటువంటి సదుపాయాలు లేకున్నా

1 / 5
ప్రజలు ఇంట్లో నిద్రించడానికి చాలా ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ మీరు బస్సులో లేదా రైలులో ప్రయాణంలో ఉన్నప్పుడు ఎటువంటి సదుపాయాలు లేకున్నా నిద్ర కమ్ముకొస్తుంది. దీనికి కారణాలు ఏంటో తెలుసుకోండి.

2 / 5
కదిలే కారు లేదా రైలులో నిద్రపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రయాణం చేస్తున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుందని అందుకే నిద్రలోకి జారుకుంటారని కొంతమంది నమ్ముతారు.

3 / 5
రాకింగ్ సెన్సేషన్ కారణంగా జనాలు నిద్రలోకి జారుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ఊయలలో ఊగుతూ శిశువు నిద్రిస్తుంది. అలాగే ఒక పిల్లవాడు అమ్మ లాలిస్తుండగా నిద్రలోకి జారుకుంటాడు. అదేవిధంగా శరీరం వైబ్రేట్‌కి గురైనప్పుడు జనాలు నిద్రలోకి జారుకుంటారని చెబుతున్నారు.

4 / 5
 మీరు ఒక వాహనంలో కదులుతూ ప్రయాణించే స్థితిని రాకింగ్ సెన్సేషన్ అంటారు. ఇది మీ మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే క్రమంగా స్లీపింగ్ మోడ్‌లోకి వెళుతారు. దీనిని స్లో రాకింగ్ అంటారు.

5 / 5
స్లో రాకింగ్ కారణంగా నిద్రపోవాలనే కోరిక మనస్సులో తలెత్తుతుందని అంటున్నారు. అందుకే చాలామంది ప్రయాణంలో ఎక్కువగా నిద్రలోకి జారుకుంటారు.