Ice Whisky vs Wine: విస్కీలో ఐస్‌ వేసినట్లే.. వైన్‌లో ఎందుకు కలపరో తెలుసా?

Updated on: Aug 03, 2025 | 3:08 PM

కొందరు విస్కీని ఐస్ తో కలిపి తాగడం మీరు చూసే ఉంటారు. కానీ వైన్ విషయంలో మాత్రం వారు ఇలా చేయరు. వారు ఇలా ఎందుకు చేయరో? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? రెండింటి మధ్య తేడా ఉంది. వాటిని తయారు చేసే ప్రక్రియ భిన్నంగా ఉంటుంది..

1 / 5
మద్యం ఏ రూపంలో సేవించినా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ మనలో చాలా మంది మద్యం సేవిస్తారు. అయితే కొందరు విస్కీని ఐస్ తో కలిపి తాగడం మీరు చూసే ఉంటారు. కానీ వైన్ విషయంలో మాత్రం వారు ఇలా చేయరు. వారు ఇలా ఎందుకు చేయరో? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? రెండింటి మధ్య తేడా ఉంది. వాటిని తయారు చేసే ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. దీని కోసం వేర్వేరు వస్తువులను ఉపయోగిస్తారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
విస్కీకి ఐస్ జోడించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అలా చేయడం వల్ల దాని రుచిలో తేడా ఉంటుంది. అది చల్లగా మారుతుంది. వేసవిలోనూ దీనిని తాగడానికి ఇష్టపడతారు. వేడి వాతావరణంలో చల్లగా ఈ పానీయం తాగడం భలేగా ఉంటుంది. అంతేకాకుండా ఐస్ జోడించడం వల్ల విస్కీ పవర్‌ కూడా తగ్గుతుంది. ఇది రుచిని కూడా తేలిక చేస్తుంది.

3 / 5
విస్కీకి ఐస్ జోడించడం వల్ల దానికి వేరే వాసన వస్తుంది. ఐస్ కరుగుతున్న కొద్దీ దాని రుచి మెరుగుపడుతుంది. ఇది తాగే అనుభవాన్ని భిన్నంగా చేస్తుంది. అయితే వైన్‌లో మాత్రం ఐస్ జోడించకపోవడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..

4 / 5
వైన్‌లో ఐస్ ఎందుకు కలపకూడదంటే.. వైన్‌లో ఐస్ కలిపితే, నీటి శాతం క్రమంగా పెరుగుతుంది. ఇది వైన్ రుచిని పాడు చేస్తుంది. ఐస్‌ కరిగిన తర్వాత, ఆమ్లత్వం, తీపి, రుచి మారుతుంది. వైన్ నీరుగా మారుతుంది.

5 / 5
వైన్‌లో ఐస్‌ వంటి చల్లని పదార్థాలు కలిపినప్పుడు, దాని రుచి చెడిపోతుంది. ఇది వింత వాసన కూడా రావడం ప్రారంభిస్తుంది. అందువల్ల వైన్‌ను చల్లగా తాగాలనుకుంటే చాలా మంది దానికి ఐస్ జోడించడానికి బదులుగా రిఫ్రిజిరేటర్‌లో బాటిల్‌ను చల్లబరుస్తారు.