జాగ్రత్త సుమా.. వీరు కంది పప్పు తింటే ఖతమే!

Updated on: Nov 06, 2025 | 1:00 PM

పప్పులు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా పప్పులు తింటారు. ముఖ్యంగా సాంబార్, ఆకు కూరల్లో కంది పప్పు కాంబినేసన్ ఎంత చెప్పినా తక్కువే. కంది పప్పు ఎలాంటి కూరగాయలతో కలిసి వండినా అదిరిపోతుంది.

1 / 5
ఇక కంది పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది.  కంది పప్పులో, ప్రోటీన్ , ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ ఇది కొంత మందికి చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొందరు కంది పప్పు తినడం వలన అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదంట, వారు ఎవరంటే?

2 / 5
కంది పప్పు ప్రతి ఒక్కరూ తింటుంటారు.  ఇది తినడం వలన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు అందడమే కాకుండా, రక్త హీనత కూడా తగ్గుతుంది. కానీ కిడ్నీ సమస్యలు ఉన్న వారు మాత్రం కంది పప్పు అస్సలే ఎక్కువగా తినకూడదంట. ఇది కిడ్నీ సమస్యలను పెంచే ప్రమాదం ఎక్కువగా ఉన్నదంట.

3 / 5
అంతే కాకుండా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కంది పప్పు తినడం వలన కిడ్నీ రాళ్ల ప్రమాదం పెరుగుతుందంట. అంతే కాకుండా ఇది ఎలాంటి కిడ్నీ సమస్యలనైనా పెంచే ఛాన్స్ ఉన్నదంట. అలాగే యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు కూడా కంది పప్పును ఎంత దూరం పెడితే అంత మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కంది పప్పులో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నదంట.

4 / 5
అంతే కాకుండా జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కూడా కంది పప్పు తినడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. జీర్ణ సమస్యలు ఉన్నవారు కంది పప్పు తినడం వలన ఇది మల బద్ధకం వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉన్నదంట, అంతే కాకుండా, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా పెరిగే ఛాన్స్ ఉన్నదంట

5 / 5
అలాగే అలర్జీ సమస్యలతో బాధపడే వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా  కంది పప్పు తినకూడదని చెబుతున్నారు నిపుణులు. ( నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)

Follow Us