Spiritual: చెంపల మీద పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది?

|

Feb 22, 2024 | 5:56 PM

ప్రతీ ఒక్క వ్యక్తి శరీరంపై ఏదో ఒక భాగంలో పుట్టు మచ్చలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే చెంపలపై కూడా పుట్టు మచ్చలు ఉంటాయి. పుట్టు మచ్చల శాస్త్రం ప్రకారం.. పుట్టు మచ్చలు ఎక్కడ ఉంటే అదృష్టాన్ని తెస్తుంది? ఎక్కడ ఉంటే నష్టాన్ని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎడమ బుగ్గపై పుట్టు మచ్చ ఉన్నవారు.. చాలా కష్ట పడి పని చేస్తారని పుట్టు మచ్చల శాస్త్రం చెబుతుంది. అలాగే వీరు ఎంతో క్రమ శిక్షణతో..

1 / 5
ప్రతీ ఒక్క వ్యక్తి శరీరంపై ఏదో ఒక భాగంలో పుట్టు మచ్చలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే చెంపలపై కూడా పుట్టు మచ్చలు ఉంటాయి. పుట్టు మచ్చల శాస్త్రం ప్రకారం.. పుట్టు మచ్చలు ఎక్కడ ఉంటే అదృష్టాన్ని తెస్తుంది? ఎక్కడ ఉంటే నష్టాన్ని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఎడమ బుగ్గపై పుట్టు మచ్చ ఉన్నవారు.. చాలా కష్ట పడి పని చేస్తారని పుట్టు మచ్చల  శాస్త్రం చెబుతుంది. అలాగే వీరు ఎంతో క్రమ శిక్షణతో ఉంటారట. తమ కృషితో ఎన్నో విజయాలను సాధిస్తారు.

3 / 5
అలాగే తాను అనుకున్నట్టుగా ఉన్నత వస్థానానికి చేరుకుంటారు. కానీ వీరి దగ్గర మాత్రం డబ్బు ఉండదు. వీరి దయ స్వభావం కారణంగా వీళ్లు డబ్బును కూడబెట్టలేరు. కానీ సమాజంలో మంచి పేరు, గుర్తింపును సంపాదించుకుంటారు.

4 / 5
అలాగే కుడి చెంపపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు చాలా అదృష్ట వంతులుగా పుట్టు మచ్చల శాస్త్రం చెబుతుంది. వీరికి ఎప్పుడూ డబ్బుకు కొదవ అనేది ఉండదు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.

5 / 5
అలాగే రెండు బుగ్గలపై పుట్టు మచ్చలు ఉండే వారు ఏకాగ్రతతో పని చేస్తారు. వారు అనుకున్న పని పూర్తి చేసేదాకా వదలరు. నీతి నిజాయితీలకు కట్టుబడి ఉంటారు. స్వతంత్ర ఆలోచనలు కలిగి.. రోటీన్ లైఫ్ కంటే భిన్నంగా చేయాలనుకుంటారు.