Weight Loss Tips: బరువు తగ్గాలనుకునే వారికి.. నెయ్యి లేదా ఆలివ్ నూనె వీటిల్లో ఏది మంచిది?
బరువు తగ్గాలనుకునేవారు కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి. అందుకే బరువు తగ్గించే ఆహారంలో నూనెపై అధిక శ్రద్ధ వహించాలి. కొలెస్ట్రాల్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా నూనె వినియోగంపై పరిమితులు ఉంటాయి. శుద్ధి చేసిన నూనెను ఆహారంలో అస్సలు ఉపయోగించకూడదు. చాలా మంది బరువు తగ్గడానికి నెయ్యి, ఆలివ్ ఆయిల్ వంటి నూనెలను ఎంచుకుంటారు. నెయ్యి, ఆలివ్ నూనె సహజంగా ఉత్పత్తి చేయబడతాయి. ఇందులో పోషకాలు కూడా ఉంటాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారు నెయ్యి లేదా ఆలివ్ నూనె తినొచ్చా..? వీటిల్లో ..