Kidney Stones Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే..!
మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నేడు ఎంతో మంది కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది. కిడ్నీలో రాళ్లు బాగా పెరిగే వరకు కూడా అవి ఉన్నట్లు తెలియకపోవడంతో.. సమస్య తీవ్రతరమై ఆపరేషన్ వరకు దారి తీస్తోంది. అయితే ఆరంభంలోనే కిడ్నీలో ఉన్న రాళ్ల గురించి తెలుసుకునే వీలుంది.
Updated on: Jan 14, 2023 | 1:20 PM

Kidney
1 / 6

Kidneys
2 / 6

మూత్రం విసర్జించే సమయంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి.
3 / 6

షుగర్ సమస్య ఉన్నవారికే కాదు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా తరచూ మూత్రం వస్తుంటుంది. అతి మూత్ర సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ సమస్యతో బాధపడేవారు కూడా కిడ్నీలో రాళ్లు ఉన్నయాని అనుమానించి జాగ్రత్తలు తీసుకోవాలి.
4 / 6

రక్తపోటు-రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించండి: అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర స్థాయిలు మూత్రపిండాల వ్యాధికి ప్రధాన ప్రమాద కారకాలు. రక్తపోటు, బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడానికి రెగ్యులర్ చెక్-అప్‌లను పొందాలని, అవసరమైన మందులు తీసుకోవాలని నిర్ధారించుకోండి.
5 / 6

6 / 6
Related Photo Gallery

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ..

ఈ వయ్యారి స్పర్శతో అందం పునీతం అయింది.. ఫ్యాబులస్ శ్రీలీల..

ఈమె పాల బుగ్గలపై చిరునవ్వుకు నెలవంక ఫిదా.. స్టన్నింగ్ మిర్నాళిని.

ఇద్దరూ ట్విన్స్లా ఉన్నారే? వితికా షెరు చెల్లెలిని చూశారా? ఫొటోస్

మర్చిపోలేని జ్ఞాపకాలు.. 15 ఏళ్ళ కెరీర్ ను గుర్తు చేసుకున్న సమంత..

స్పెషల్ సాంగ్తో సినిమాల్లోకి శ్రేయస్ అయ్యర్ సోదరి.. ఫొటోస్ ఇదిగో

సముద్రం బ్యాక్ డ్రాప్ కథతో NTR సినిమా

మరో సర్ప్రైజ్ వచ్చిన వార్ 2.. మేకర్స్ ప్లానింగ్ మామూలుగలేదుగా

ఆ స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్..

ఉమెన్స్ డే : లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొట్టిన బ్యూటీస్ వీరే!
పావ్ భాజీ అంటే ఇష్టమా.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండి.. రెసిపీ మీ కోసం

భారత్, చైనాపై ప్రతీకార టారిఫ్ల మోత

ఏందిరయ్య ఇది.. రెండో రోజే బిడ్డకు జన్మనిచ్చిన నవ వధువు..

వారిని రిలీజ్ చేయండి.. లేదంటే మీకు చావే! ట్రంప్ వార్నింగ్

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు.. నడి మధ్యలో ఉండగా

ఆడుకుంటుండగా మాయమైన బాలుడు.. డౌట్ వచ్చి.. సీసీటీవీ చెక్ చేయగా..

మా ఓటమికి భారత జట్టే కారణం: డేవిడ్ మిల్లర్

ముమైత్ ఖాన్ చెల్లెలు కూడా టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ..

టీమిండియాపై కసితీరా బదులుతీర్చుకున్న ఆస్ట్రేలియన్స్!

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో

గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో

హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్.. ఏం చేసిందో చూడండి

92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో

అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?

గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

"గోల్డ్ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్.!

ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు

గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?

తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
