Viral Photos: ఈ జీవులు భూమిపైనే పుట్టాయా వేరే గ్రహం నుంచి వచ్చాయా..! చాలా వింతగా ఉన్నాయే..?

Viral Photos: ఈ ప్రపంచం చాలా వింత విషయాలతో నిండి ఉంది. ఇక్కడ చాలా వింత జంతువులు ఉన్నాయ. మీరు వాటిని చూస్తే ఇవి మన భూమి నుంచి వచ్చాయా లేదా ఏదైనా గ్రహం నుంచి వచ్చాయా అని ఆలోచిస్తారు.

Viral Photos: ఈ జీవులు భూమిపైనే పుట్టాయా వేరే గ్రహం నుంచి వచ్చాయా..! చాలా వింతగా ఉన్నాయే..?
సైగా జింక: ఇవి వింత జంకలు. వాటి పొడవైన వికృతమైన ముక్కు వాటిని విభిన్నంగా ఉండేలా చేస్తాయి. ఈ జంతువులు రష్యా, కజకిస్తాన్ వంటి దేశాలలో కనిపిస్తాయి.
Follow us

|

Updated on: Aug 31, 2021 | 8:06 PM