Nandyala: ఇంటి స్లాబును చీల్చుకుని బెడ్ రూమ్‌లో మంచం పక్కన పడిన పిడుగు.. జస్ట్ మిస్
మండు వేసవిలోనూ అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఓవైపు వడగాల్పులు, మరోవైపు బీభత్సమైన ఎండలు.. అంతలోనే భారీ వర్షం. చిత్ర విచిత్రమైన వాతావరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మధ్యలో పిడుగులు కూడా అలజడి పెడుతున్నాయి.