AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షడాష్టక యోగం.. వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు

జ్యోతిషశాస్త్రంలో షడాష్టక యోగం ఎంతో ముఖ్యమైనది. ఇంకా శుక్ర, శని గ్రహాలు కలవడం వలన ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల రెండు రాశుల వారికి ఊహించని విజయాలు దక్కనున్నాయి. ఆర్ధికంగా కూడా వీరికి కలిసి రానుంది. ఇంకా వీళ్ళు ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Jun 30, 2026 | 6:47 AM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

1 / 5
 జ్యోతిషశాస్త్రంలో షడాష్టక యోగం ఎంతో ముఖ్యమైనది. ఇంకా శుక్ర, శని గ్రహాలు కలవడం వలన ఈ యోగం ఏర్పడబోతోంది.  ఈ యోగం వల్ల రెండు రాశుల వారికి ఊహించని విజయాలు దక్కనున్నాయి. ఆర్ధికంగా కూడా వీరికి కలిసి రానుంది. ఇంకా వీళ్ళు  ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్నారు.

జ్యోతిషశాస్త్రంలో షడాష్టక యోగం ఎంతో ముఖ్యమైనది. ఇంకా శుక్ర, శని గ్రహాలు కలవడం వలన ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల రెండు రాశుల వారికి ఊహించని విజయాలు దక్కనున్నాయి. ఆర్ధికంగా కూడా వీరికి కలిసి రానుంది. ఇంకా వీళ్ళు ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్నారు.

2 / 5

శుక్ర, శని గ్రహాల కలయిక కారణంగా ఈ రాశి వారికి శుభప్రదంగా ఉండబోతోంది. ఇంకా జీవితం నుండి  నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి,  విలాసాలు కూడా పెరుగుతాయి. అలాగే వీరి వైవాహిక జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. వీరి మధ్య ప్రేమ సంబంధాలు  బలపడతాయి. ఇంకా ఉద్యోగం చేసే చోట గుర్తింపు పొందుతారు. ఇంకా పదోన్నతులు పొందే అవకాశం ఉంది.

3 / 5
షడాష్టక యోగం వలన  ఈ రాశి వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఇంకా వ్యాపారాలు చేస్తున్న వారికి అధిక  లాభాలు  వస్తాయి. అలాగే,  పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. సమాజంలో వీరికి  గౌరవం కూడా పెరుగుతుంది. పెద్ద పరిచయాల వలన జీవితం మారుతుంది వారితో సంబంధాలు పెరుగుతాయి. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా

ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే

రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?

మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి

జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు

షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా

ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..

వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?