
అపూర్ణ నిర్మాణం ఇంట్లోకి ప్రతికూలను తెచ్చి పెడుతుంది. వాస్తు నిపుణల చెప్పిన దాని ప్రకారం నిర్మాణం పూర్తి కాని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ఇంటి నిర్మాణం పూర్తి కానీ ఇంట్లో గృహ ప్రవేశం చేస్తే అంతా ఎదురు వస్తుంది. గృహ ప్రవేశం అనేది ముఖ్య కార్యక్రమం. అయితే, ఇంటి పనులు పూర్తికాకుండానే ఇంట్లోకి వెళ్తే ఆ శుభంగా ఉంటుందని చెబుతున్నారు.

ఆర్థిక సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. పూర్తికాని ఇంట్లో వెళ్లడం వలన ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం పెరగదు, తగ్గదు నిలకడగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

కుటుంబ సభ్యులకు, ఇతరులకు గొడవలు అవుతాయి. ఇంకా అసంపూర్ణ వాతావరణం మిమ్మల్ని మానసికంగా వేధిస్తుంది. ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు పెరిగి పెద్దవిగా అవుతాయి, భార్య భర్తలు కూడా విడిపోయే అవకాశం.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.