Serena Williams: 400 వజ్రాలతో పొదిగిన షూస్‌, స్పెషల్‌ స్కర్ట్‌.. ఆఖరి టోర్నీలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా సెరెనా స్టైల్‌

|

Aug 30, 2022 | 11:17 PM

US Open 2022: ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో పలువురు దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి గ్రేట్ సెరెనా విలియమ్స్‌పైనే ఉంది. త్వరలోనే టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న సెరెనా మ్యాచ్ కోసం భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు.

1 / 5
US Open 2022: ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో పలువురు దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి గ్రేట్ సెరెనా విలియమ్స్‌పైనే ఉంది. త్వరలోనే టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న సెరెనా.. యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సెరెనా 6-3, 6-3తో మాంటెనెగ్రోకు చెందిన 80వ ర్యాంకర్‌ డాంకా కొవినిక్‌పై ఘన విజయం సాధించింది.

2 / 5
అయితే ఈ మ్యాచ్‌లో సెరెనా ఆట కంటే ఆమె వేషధారణే ఎక్కువగా చర్చనీయాంశమైంది. నైక్ డిజైనింగ్ టీమ్‌తో కలిసి డిజైన్‌ చేసిన స్పెషల్ లుక్‌లో కోర్టులో సెరానా సందడి చేసింది.  ఈ లుక్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటీ ప్రత్యేకంగా నిలిచింది.

3 / 5
ఈ సందర్భంగా స్టార్స్‌ తో కూడిన బ్లాక్ బాడీకాన్ దుస్తులను ధరించింది. మిలమిలమంటూ మెరిసే డ్రెస్‌పై ఆమె ఆరు  US ఓపెన్ టైటిళ్లను చూపుతుంది. ఇక డ్రెస్‌తో పాటు మ్యాచ్‌ ప్రారంభంలో ధరించిన జాకెట్‌ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

4 / 5
ఇక సెరెనా బూట్లు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే 400 వజ్రాలతో ఈ షూస్‌ను స్పెషల్గా డిజైన్‌ చేశారు. వీటి లేసులపై 'మామా' అండ్‌ 'క్వీన్' అని పేర్లు ఉన్నాయి.

5 / 5
సెరెనా విలియమ్స్ తన 17 సంవత్సరాల వయస్సులో 1999లో తన మొదటి US ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలిచినప్పుడు, ఆమె తన జుట్టులో తెల్లటి ముత్యాలు ధరించింది. అలాగే ఇప్పుడు 40 సంవత్సరాల వయస్సులో ఆమె తన చివరి టోర్నమెంట్ ఆడుతుంది. ఈ సందర్భంగా సెరెనా  కుమార్తె ఒలింపియా అచ్చం తన తల్లి వలె జుట్టును ముడి వేసుకుంది.