AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క ఛార్జ్‌తో 261 కిలోమీటర్లు.. 3 సెకన్లలో 60 కి.మీ స్పీడ్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఫీచర్లు మామూలుగా లేవుగా..

దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త మైలురాయి ఆవిష్కృతమైంది. ప్రముఖ ఈవీ స్టార్టప్ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన టెసరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటీని ప్రవేశపెట్టింది. అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం, తక్కువ ధరతో మార్కెట్లోకి వచ్చింది. దీన్ని ఫీచర్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Mar 31, 2026 | 3:05 PM

Share
మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవం మొదలైంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్, తన అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటీ టెసరాక్ట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఇది యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.

1 / 5
వేగం - పవర్: ఇందులో అమర్చిన 20 HP ఎలక్ట్రిక్ మోటార్ అద్భుతమైన శక్తిని అందిస్తుంది. కేవలం 2.9 సెకన్లలోనే 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దీనిని మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు.

2 / 5
టాప్ వేరియంట్ ద్వారా ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 261 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. రోజువారీ ప్రయాణాలకు, లాంగ్ రైడ్స్‌కు ఇది బెస్ట్ ఎంపిక. కేవలం 30 నిమిషాల్లో 80శాతం బ్యాటరీ నిండుతుంది. దీనివల్ల ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం, భద్రత కోసం ABS ను కూడా అందించారు.

3 / 5
స్మార్ట్ ఫీచర్లు: సాధారణ ఇ-బైక్స్ లా కాకుండా టెసరాక్ట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.  బైక్ సీటును తెరవడానికి ఫిజికల్ కీ అవసరం లేదు. స్మార్ట్ కనెక్టివిటీ ద్వారా సులభంగా ఆపరేట్ చేయవచ్చు. సీటు కింద 34 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇది సామాను మోసుకెళ్లడానికి ఎంతో అనుకూలం. ఇరుకైన ప్రదేశాలలో కూడా సులభంగా పార్క్ చేసేందుకు వీలుగా పార్కింగ్ అసిస్టెంట్ ఫీచర్‌ను జోడించారు.

4 / 5
ధర - లభ్యత:  ఇంతటి అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ వాహనం ధరను సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూ. 1.2 లక్షల నుండి రూ. 1.45 లక్షల మధ్య నిర్ణయించారు. పెట్రోల్ ధరలు మండిపోతున్న తరుణంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం.

5 / 5
Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం

16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్

ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..

భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా

చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?

25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు

రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం

రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!

4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న

అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..