1 / 5
గత కొన్ని దశాబ్దాలుగా మన జీవితంలో టీవీ ఒక భాగమై పోయింది. అత్యంత ప్రజాదరణ పొందిన వినోద మాధ్యమాల్లో టీవీ కూడా ఒకటి. సాంకేతికత అభివృద్ధి చెందడంతో, టీవీ కూడా స్మార్ట్‌గా మారింది. పరిమాణం, ప్రకాశం, వినోదం వంటి విషయాల్లో టీవీ చాలా రెట్లు స్మార్ట్‌గా తయారైంది.