మేక లాంటి ఈ కోడి ధర రూ. 6 వేలు.. ఈ కోళ్ల పెంపకంతో రైతులకు లక్షల వర్షం

Updated on: May 12, 2026 | 3:34 PM

రైతులు వ్యవసాయంతోనే ఆపకుండా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు ఇప్పుడు టర్కీ కోళ్ల పెంపకం వైపు ఆసక్తి చూపుతున్నారు. మాంసం కోసం మేకలను సంతల్లో పెంచే రైతులు, ఇప్పుడు టర్కీ కోళ్లను పెంచుతూ అతి తక్కువ సమయంలోనే భారీ లాభాలను పొందుతున్నారు.

1 / 5

2 / 5
టర్కీ కోళ్ల పెంపకం వలన రైతులకు కలిగే లాభాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం..నార్మల్ కోళ్లు చిన్నగా ఉండి బరువు తక్కువగా ఉంటాయి. కానీ, ఒక టర్కీ కోడి మాత్రం రూ. 10 నుంచి  రూ.13 కిలోల బరువు ఉంటుంది. ఇంకా ఇతర  కోళ్ళతో  పోలిస్తే టర్కీ కోళ్లకు ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ. వీటికి జబ్బులు కూడా రావు వచ్చినా నష్టం కూడా ఉండదు

3 / 5
టర్కీ కోళ్లను పెంచడానికి  ఎక్కువ ప్రదేశం కూడా అవసరం లేదు. ఇంకా తక్కువ శ్రమతోనే ఎన్నో లాభాలను పొందొచ్చు. ఇది రైతులకు 
 ఒక ' ఒక పార్ట్ టైం బిజినెస్' లాంటిది. ప్రస్తుత చికెన్ మార్కెట్లో టర్కీ మాంసానికి భారీ డిమాండ్ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే ఒక్కో  టర్కీ కోడి ధర రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. ఇక అదే మార్కెట్‌లో కేజీ మాంసం ధర రూ.600 వరకు ఉంది.

టర్కీ కోళ్లను పెంచడానికి ఎక్కువ ప్రదేశం కూడా అవసరం లేదు. ఇంకా తక్కువ శ్రమతోనే ఎన్నో లాభాలను పొందొచ్చు. ఇది రైతులకు ఒక ' ఒక పార్ట్ టైం బిజినెస్' లాంటిది. ప్రస్తుత చికెన్ మార్కెట్లో టర్కీ మాంసానికి భారీ డిమాండ్ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే ఒక్కో టర్కీ కోడి ధర రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. ఇక అదే మార్కెట్‌లో కేజీ మాంసం ధర రూ.600 వరకు ఉంది.

4 / 5

ఆరోగ్య డైట్ ను ఫాలో అయ్యేవాళ్ళు, జిమ్‌కు వెళ్లే వాళ్ళు టర్కీ మాంసాన్ని ఇష్టపడుతున్నారు. ఇంకా దీనిలో  కొలెస్ట్రాల్ తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన దీనిని తింటున్నారు. ఇంకా పెద్ద పెద్ద నగరాల్లోని రెస్టారెంట్లలో కూడా ఈ టర్కీ మాంసానికి మంచి  డిమాండ్ ఉండటంతో రైతుల వద్దకే కస్టమర్లు వస్తున్నారు.

5 / 5
టర్కీ కోళ్ల పెంపకం ఒక వ్యాపారం మాత్రమే కాకుండా ఆదాయానికి గొప్ప అవకాశం. ఇంకా ఇవి పచ్చ గడ్డి, ఆకులు,  ధాన్యాలను తిని ఆరోగ్యంగా ఉంటాయి. వీటి పెంపకం వలన  మేత ఖర్చు కూడా తగ్గుతుంది. (NOTE: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది)

Follow Us