Beauty Tips: మెరిసే చర్మం కోసం సింపుల్ హోం రెమెడీ.. అందంలో చంద్రుడితో పోటి..!

|

Dec 22, 2023 | 7:34 PM

వాతావరణంలో మార్పులు, చలి, దుమ్ము, కాలుష్యం కారణంగా చర్మం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది మొటిమలు, మచ్చలను కలిగిస్తుంది. దీని నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్‌లో చాలా క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొన్ని హోం రెమెడీస్ సహాయంతో దీనిని సులభంగా పరిష్కరించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పటిక: రాత్రి పడుకునే ముందు పటిక నూనెను ముఖానికి పట్టించి, ఉదయాన్నే ముఖం కడుక్కోవాలి. ఇది మీకు మెరిసే చర్మాన్ని అందిస్తుంది. కొబ్బరినూనెలో ఈ పదార్థాన్ని మిక్స్ చేసి మెడ, చంకల్లో నల్లగా ఉన్న చోట రాస్తే ఒక్కసారిగా ఆ డార్క్ నెస్ క్లియర్ అవుతుంది. పటికను నీటిలో ముంచి, తేలికగా చేతులతో ముఖం మీద రుద్దండి. కొంత సమయం అది ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీ మీ ముఖంపై ఫైన్ లైన్స్ మరియు ముడతలు రాకుండా చేస్తుంది.

2 / 5

పుదీనా రసం: పుదీనా రసంతో ముఖానికి మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలోని మొటిమలను సహజంగా పోగొట్టుకోవచ్చు.

3 / 5
దేశీ నెయ్యి: రాత్రి పడుకునే ముందు మీ ముఖానికి దేశీ నెయ్యిని అప్లై చేసుకోవాలి.. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల ముఖకాంతి పెరుగుతుంది.

4 / 5
ఆయిల్ మసాజ్: బాదం నూనె, కొబ్బరి నూనెతో మీ ముఖాన్ని మసాజ్ చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంలో మెరుపు పెరుగుతుంది.

5 / 5
Cucumber ,diabetes: 
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మూడు నుంచి నాలుగు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అలాగే, కీరా దోసకాయ తీసుకోవడం వల్ల కూడా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖం మెరుస్తుంది.

Cucumber ,diabetes: ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మూడు నుంచి నాలుగు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అలాగే, కీరా దోసకాయ తీసుకోవడం వల్ల కూడా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖం మెరుస్తుంది.