CNG Cars: రూ. 9 లక్షల కంటే చౌకైన బెస్ట్ CNG కార్లు.. అధిక మైలేజ్‌తో మీకోసమే..

|

Mar 24, 2023 | 8:10 PM

పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలతో చాలామంది CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో గరిష్ట మైలేజీని అందించే 5 సీఎన్‌జీ కార్ల గురించి ఓసారి తెలుసుకుందామా..

1 / 5
మారుతి వాగన్ఆర్ CNGలో కె10సీ ఇంజిన్ అమర్చబడి ఉంది. ఇది 34.05కెఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వాగోనార్ CNG ధర రూ. 6.42 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

2 / 5
టాటా TIAGO CNG 1.2 లీటర్ 3-సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 26.49కిమీ/కేజీ వరకు మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. 6.44 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

3 / 5
K10C ఇంజిన్ మారుతి CELERIO CNGలో అందుబాటులో ఉంది. ఇది 35.60కిమీ/కేజీ వరకు మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 6.72 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

4 / 5
HYUNDAI AURA CNG 1.2ఎల్‌బీ-ఫ్యూయల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 25 కిమీ/కేజీ వరకు మైలేజీని ఇస్తుంది. AURA CNG ధర రూ. 8.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

5 / 5
మారుతి బాలెనో CNG 1.2 లీటర్ K సిరీస్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 30.61కి.మీ/కేజీ వరకు మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.8.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.