Smart Phones: స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో వచ్చే సూపర్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. గేమర్స్‌కు ఇక పండగే
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ప్రకారం అప్‌గ్రేడ్ అవుతూ 5జీ సపోర్ట్ చేసేలా రిలీజ్ చేసిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే చాలా మంది స్మార్ట్ ఫోన్లు గేమ్స్ ఆడుకోవడానికి ఉపయోగస్తున్నారు. ప్రత్యేకంగా గేమింగ్ కోసం ఉపయోగించే వారు మీడియా టెక్ ప్రాసెసర్ కంటే స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఉన్న ఫోన్లనే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరవై వేల రూపాయల లోపు స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
