విరబోసుకోవడం కాదండోయ్..జుట్టు వేసుకుంటేనే బోలెడు లాభాలు!

Updated on: Jun 14, 2025 | 11:00 AM

ఏ అమ్మాయికైనా సరే జుట్టు అందం. పొడువు జుట్టుగల అమ్మాయి మరింత అందంగా కనిపిస్తుంటుంది. అందుకే చాలా మంది జుట్టు ఎక్కువగా ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు పొడవైన కురులతో అందంగా జడవేసుకొని చూడటానికి చాలా అందంగా కనిపించే వారు అమ్మాయిలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందంటూ జుట్టును వివిధ రకాలుగా స్టైల్ చేయడం, షైన్ చేయడం జరుగుతుంది. ఇక కొంత మంది అయితే ఎప్పుడూ విరబోసుకొనే ఉంటున్నారు. జుట్టు వదిలి వేయకూడదు, జడ వేసుకోవాలని పెద్ద వారు చెప్పినప్పటికీ చాలా మంది వదిలేస్తున్నారు. అయితే జుట్టు విరబోయడం కన్నా జడ వేసుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5
 అమ్మాయిలకు అందంతీసుకొచ్చే జుట్టును ఇప్పుడు విరబోయడం చాలా సహజం అయిపోయింది. కానీ అస్సలే ఇలా చేయకూడదు అంటున్నారు నిపుణులు. మన హిందూ సంప్రదాయం ప్రకారం జుట్టుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా దేవాలయాల్లోకి వెళ్లినా జుట్టు విరబోసుకోకుండా ఆలయంలోకి ప్రవేశించాలని చెబుతారు. ఇక కొంత మంది జుట్టు అలంకరణ కోసమే అనుకుంటారు. కానీ జుట్టు వేసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయట. అవి ఏవి అంటే?

3 / 5
ప్రతిరోజూ జుట్టును జడ వేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. నేటి వాతావరణంలో, నీరు, వెలుతురు, గాలి అన్నీ కలుషితమై ఉంటాయి. కాబట్టి జుట్టు విరబోసుకోవడం వలన జుట్టు నాణ్యత తగ్గుతుంది. అది చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా దుమ్ము ధూళి కురుల చివరకు చేరడం వలన జుట్టు రాలడం పెరుగుతుంది. దీనివల్ల మీ జుట్టు సన్నగా అవుతుంది. అందుకే వీలైనంత వరకు విరబోసుకోవడం కంటే జుట్టును జడ వేసుకోవడమే మంచిదంట.

4 / 5
ప్రతి రోజూ జడ వేసుకోవడం వలన జుట్టుకు మంచి పోషణ లభించడమే కాకుండా , ఇది చివర్లు చివర్లు  చిట్లడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది,ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.అదేవిధంగా, జడ వేసుకోవడం వల్ల తలలో తేమను కాపాడుకోవచ్చు. జుట్టు మందంగా, మందంగా పెరగాలంటే, తలలో చర్మం బాగుండటం తలలో చర్మం ఎలాంటి చుండ్రు లేకుండా పొడిగా ఉండాలంటే తప్పకుండా ప్రతి రోజూ జడ వేసుకోవాలంట.

5 / 5
తలలో చుండ్రు సమస్యలు ప్రారంభమైతే, జుట్టు ఆరోగ్యంగా పెరగదు. ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉంది. తలలో చర్మం ఎండిపోకుండా ఉండటానికి, వారానికి కనీసం రెండుసార్లు కొబ్బరి నూనెతో రాత్రిపూట జడ వేసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే ఇది తలలో ఫంగల్ సమస్యలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.