Water Tank Clean: లోపలికి దిగకుండానే వాటర్ ట్యాంక్ ఇలా ఈజీగా క్లీన్ చేసేయవచ్చు..

|

Dec 13, 2024 | 4:33 PM

వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా చాలా సమయమే పడుతుంది. ట్యాంక్ లోపలికి దిగి.. ట్యాంక్ అంతా శుభ్రం చేయాలంటే.. రెండు, మూడు గంటలు పడుతుంది. అందుకే చాలా మంది సంవత్సరానికి ఒక సారి క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ ట్యాంక్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం..

1 / 5
ప్రతీ ఒక్కరి ఇంటిపై వాటర్ ట్యాంక్స్ ఉండటం కామన్. ఇంటి నిర్మాణం బట్టి రెండు, మూడు వాటర్ ట్యాంకులను అమర్చుకుంటూ ఉంటారు. వాటర్ ట్యాంక్ ద్వారా నీరు అంతా సప్లై అవుతుంది. అలాంటి వాటర్ ట్యాంకులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం అవసరం.

2 / 5
కనీసం నెల, రెండు నెలలకు ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఆ నీటిలో మట్టి పేరుకు పోయి.. బ్యాక్టీరియా, వైరస్‌లు వస్తాయి. ఆ నీటిని వాడటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ క్లీన్ చేయాలి.

3 / 5
వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా సమయం పడుతుంది. లోపలికి దిగి శుభ్రం చేయాలి. కానీ ఇకపై అలా అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఈజీగా వాటర్ ట్యాంక్స్‌ని క్లీన్స్ చేసుకోవచ్చు.

4 / 5
వాటర్ ట్యాంక్స్‌లో నీరు ఖాళీ చేసిన తర్వాత.. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్, డెటాల్, బేకింగ్ సోడా మూడు వేసి కలిపి.. వాటర్ ట్యాంక్‌లో వేయండి. ఆ తర్వాత పొడవాటి మాప్ కర్ర లేదా కర్రకు చీపురుక ట్టి మొత్తం ట్యాంక్ బాగా రుద్దండి.

5 / 5
వేడి నీరు పోశాం కాబట్టి మురికి త్వరగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ట్యాంక్ మొత్తం రుద్ది నీటితో క్లీన్ చేసుకోవచ్చు. అంతే ఇలా పెద్దగా శ్రమ పడకుండా ఈజీగా మనం వాటర్ శుభ్రం చేయవచ్చు.