1 / 10
అజ్ఞాతవాసి : 2018 సంక్రాంతి సీజన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. త్రివిక్రమ్ డైరెక్షన్ స్కిల్స్‌పై, సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా అవుట్‌పుట్‌తో చాలా నిరాశకు గురయ్యారు. అజ్ఞాతవాసిని తీసుకొచ్చిన బయ్యర్లు భారీగా నష్టపోయారని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.