AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. మన ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఎర్రంపాడు, చెన్నాపురం, కొండివాయి, బత్తినపల్లి గ్రామాల్లో ఏ ఇంట్లో చూసినా ఆడ మగ తేడా లేకుండా దంపుడు బియ్యం చేస్తూ ఆదివాసీలు బిజీ అయ్యారు. ఆర్థికంగా లేకపోయినా తమ ఆరోగ్య రహస్యం దంపుడు బియ్యమే అని చెప్తున్నారు ఆదివాసీలు.

N Narayana Rao
| Edited By: |

Updated on: Apr 08, 2026 | 1:33 PM

Share
సాధారణంగా ఏజెన్సీలో ఉండే ఆదివాసీలు చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారు.. ఏదయినా అనారోగ్య సమస్యలు తలెత్తినా.. అడవుల్లో దొరికే మూలికలు, అటవీ ఉత్పత్తులతో నయం చేసుకుంటారు.. ప్రతిరోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేస్తారు.. కల్తీ లేని ఆహారం తింటూ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన గాలి పీలుస్తూ జీవనం సాగిస్తారు.

1 / 5
తెలంగాణ సరిహద్దులోని దట్టమైన అటవీప్రాంతంలో ఆదివాసీలు ఆరోగ్యం రహస్యం ఇదే అని వారు చెబుతూ ఉంటారు. స్వచ్ఛమైన గాలితో కల్మషం లేని ఆదివాసీల గిరిజన గ్రామాల్లో ఇళ్లన్నీ సందడిగా మారాయి. వారు సహజ సిద్ధంగా దొరికే పదార్థాలను ఇష్టంగా తింటారు. అంతేకాకుండా అడవి తల్లిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తారు.

2 / 5
చర్ల మండలంలోని ఎర్రంపాడు, చెన్నాపురం, కొండివాయి, బత్తినపల్లి గ్రామాల్లో ఏ ఇంట్లో చూసినా ఆడ మగ తేడా లేకుండా దంపుడు బియ్యం చేస్తూ ఆదివాసీలు బిజీ అయ్యారు. ఆదివాసీల కుటుంబాల్లో తర తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆర్థికంగా లేకపోయినా తమ ఆరోగ్యానికి బలాదూర్ అయిన అసలు రహస్యమైనవి దంపుడు బియ్యమే అని చెప్తున్నారు ఆదివాసీలు.

3 / 5
వేసవి కాలం రావడంతో ఎండ తీవ్రతకు చల్లని నీటితో దాహం తీర్చుకునేందుకు ప్రకృతిలో దొరికే సొరకాయ బూరలో నీరు పోసి చల్లగా మారాక నీటిని వినియోగిస్తూ మన్యం ప్రిడ్జ్ గా చెప్తూ సంబర పడుతున్నారు. భద్రాచలం ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా దంపుడు బియ్యం, సొరకాయ బూరల వినియోగమే దర్శనమిస్తున్నాయి.

4 / 5
దంపుడు బియ్యం ప్రకృతి సహజసిద్ధమైన ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా.. వందేళ్ల పాటు బతకవచ్చని పేర్కొంటున్నారు గిరిజనులు..  అంతేకాకుండా.. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని పేర్కొంటున్నారు.

5 / 5
Follow Us
ఇంటి బాల్కనీ, టెర్రస్‌, గోడల్లో పెరిగే రావి చెట్టును వేళ్లతో సహా

"తీవ్రవాదులమా?"వీసాలున్నాభారత్‌కు వెళ్లకుండా అడ్డుకున్న పాక్
ఇంట్లో తులసి మొక్క పక్కనే వీటిని పెంచితే ఇబ్బందులు రావచ్చట!

ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్లు

అసిడిటీ ఉందా?.. రాత్రిళ్లు ఇలా పడుకుంటే సమస్య పరార్!

కార్తీ, ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?

ఈ రాశులవారితో పెట్టుకుంటే.. వినాయకుడి ఆగ్రహానికి గురవుతారట

మాస్టర్ ప్లాన్‌తో వచ్చాడు.. అరగంటలోనే దొరికిపోయాడు!

అయ్యో పాపం ఆకలికి ఆగలేక.. అమాంతం వచ్చి పళ్లెంలో వాలిన పక్షి..!

AI దెబ్బకు కాపర్‌కు భారీ డిమాండ్.. సామాన్యులపై పడనున్న భారం?