బంజారాల తీజ్ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఈ సంప్రదాయం వెనుక అసలు కథ ఇదే!
ప్రకృతి ఆరాధన, సకల ప్రాణికోటి సంక్షేమం, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బంజారా (లంబాడా) సమాజపు అతిపెద్ద గిరిజన వేడుక ‘తీజ్ పండుగ’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరభారత దేశమంతటా వైభవంగా కొనసాగుతోంది. శ్రావణ మాసంలో ఆరంభమయ్యే ఈ సంబురాలు బంజారాల విశిష్ట సంప్రదాయాలకు, వారి జీవనశైలికి నిదర్శనం. ముఖ్యంగా కన్నెపిల్లల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే శాస్త్రీయ వ్యవసాయ పండుగగా ప్రసిద్ధి చెందిన తీజ్ మహోత్సవాన్ని ‘జాతీయ పండుగ’గా గుర్తించాలనే డిమాండ్ గిరిజన సంఘాల నుంచి బలంగా వినిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
