2 / 5
వివో వీ30ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999కాగా 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. మే 9వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ను సిల్క్ బ్లూ, వెల్వెట్ రెడ్ కలర్స్‌లో తీసుకొచ్చారు.